మాజీ సభాపతి కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ..తెదేపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా...ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. విజయవాడలో నల్ల చొక్కాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో.. నల్లబ్యాడ్జీలు ధరించి మౌనం పాటించారు. కోడెల మృతికి సంతాప సూచకంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపానాయకులు ర్యాలీ చేపట్టారు. మీడియాపై ప్రస్తుత ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మరిన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు.
''కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణం'' - tdp rally in ap
మాజీ సభాపతి కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ తెదేపా నాయకులు ర్యాలీలు చేపట్టారు. కర్నూలు, విజయవాడలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు.
మాజీ సభాపతి కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ..తెదేపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా...ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. విజయవాడలో నల్ల చొక్కాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో.. నల్లబ్యాడ్జీలు ధరించి మౌనం పాటించారు. కోడెల మృతికి సంతాప సూచకంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపానాయకులు ర్యాలీ చేపట్టారు. మీడియాపై ప్రస్తుత ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మరిన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు.
CONT: ARIF, JMD
యాంకర్ వాయిస్ : కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు మండలాల్లో వాగులు,వంకలు పొంగి పొరలి గ్రామాలకు చేరిన వరద నీరు.పెద్దముడియం మండలంలో ఉదృతంగా ప్రవహిస్తున్న కుందూ నది.నెమళ్ల దిన్నె బ్రిడ్జిపై నాలుగు అడుగుల మేర ప్రవహిస్తున్న కుందునది.పెద్దముడియం, బలపనగూడూరు,నెమళ్ల దిన్నె, గరిశలూరు, జంగాలపల్లె,జె.కొట్టాలపల్లె గ్రామాలకు చేరుతున్న వరద నీరు.
పెద్దముడియం ,బలపనగూడూరు,జంగాలపల్లె ,జె.కొట్టాలపల్లె ,ఉప్పలూరు,గూడూరు, చిన్నముడియం, నెమళ్ల దిన్నె, ఏలూరు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.
పెద్దముడియం మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్ లో చేరిన వరద నీరు. పలు గ్రామాలలో రోడ్లపై చేరిన వరద నీరు వాహనాలకు అంతరాయం. గండికోట జలాశయానికి ఇన్ ఫ్లో 15 వేల క్యూసెక్కులు. తిరిగి గండికోట జలాశయం నుండి మైలవరం జలాశయానికి ఇన్ ఫ్లో15 వేల క్యూసెక్కులు.మైలవరం జలాశయం లో ప్రస్తుతం5.710 నీరు నిల్వ.
మైలవరం జలాశయం నుండి 5 క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా నదికి 12 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల.Body:AP_CDP_36_17_BHAYAM_BHAYAM_AV_AP10039Conclusion:AP_CDP_36_17_BHAYAM_BHAYAM_AV_AP10039
TAGGED:
tdp rally in ap