ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకాలు, మద్యం విక్రయాలు, ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీలను నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: లష్కరే స్థావరంపై దాడి- కీలక ముష్కరుడు అరెస్ట్