ETV Bharat / state

'అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు పూర్తి చేయండి'

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

tdp-mp-galla-jayadev-visit-guntur-west
author img

By

Published : Oct 23, 2019, 6:09 PM IST

అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు పూర్తి చేయండి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించి స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు కోసం తవ్విన ప్రధాన రహదారులన్నింటిని పరిశీలించారు. తవ్వి వదిలేసిన రోడ్లతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. సకాలంలో అధికారులు, నేతలు స్పందించి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీకి అగ్రస్థానం !

Intro:ఈశ్వరాచారి.....గుంటూరు తూర్పు.....కంట్రిబ్యూటర్

యాంకర్.....గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పై ఆయన ఆరా తీశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు కోసం ప్రధాన వీధులన్నీ త్రోవ్వి వదిలి వేయడంతో రోడ్లన్నీ గుంతలు గోతులు ఏర్పడ్డాయి. రాహుదారులు అన్నిటిని ఆయన పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.... యూజీడి పనులు కోసం గుంతలు త్రోవ్వి వాటిని సకాలంలో పూర్తి చేయకపోవడం వలన ప్రజలు నానా అవస్తులు పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు తమ విధులను సక్రమంగా చేయకపోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. త్వరితగతిన యూజీడి పనులు పూర్తి చేసి రోడ్ల మరమ్మతులు చేయాలన్నారు. దీనిపై నగరపాలక సంస్థ అధికారులు తో ప్రత్యేకంగా మాట్లాడుతుమన్నారు.

Body:బైట్.....గల్లా జయదేవ్, గుంటూరు ఎంపీ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.