ETV Bharat / state

పొన్నూరు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు ఆందోళన - పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళన

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టాయి. వైకాపా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ అనురాధ ఆందోళనకారులను చెదరగొట్టి పోలీస్ వాహనంలో తరలించారు.

tdp  have raised concerns on the main road in the Ponnur constituency of Guntur district against the government.
పొన్నూరులో తెదేపా శ్రేణులు ఆందోళన
author img

By

Published : Jan 20, 2020, 12:26 PM IST

.

పొన్నూరులో తెదేపా శ్రేణులు ఆందోళన

ఇవీ చదవండి...'అమరావతికి వ్యతిరేక నిర్ణయమొస్తే ఉద్యమం ఉద్ధృతమే...'

.

పొన్నూరులో తెదేపా శ్రేణులు ఆందోళన

ఇవీ చదవండి...'అమరావతికి వ్యతిరేక నిర్ణయమొస్తే ఉద్యమం ఉద్ధృతమే...'

Intro:Ap_gnt_20_51_andolana_karulu_aarest_AP10117 గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పథకాలు గ్రామంలో ప్రభుత్వ వ్యతిరేకంగా తేదేపా శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు వైకాపా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు


Body:అక్కడకు చేరుకున్న ఎస్ ఐ అనురాధ ఆందోళనకారులను జీవో ఎక్కించుకుని తరలించారు


Conclusion:రిపోర్టర్ నాగరాజ్ పొన్నూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.