.
'అమరావతికి వ్యతిరేక నిర్ణయమొస్తే ఉద్యమం ఉద్ధృతమే...' - అమరావతి రైతులు ఆందోళన
రాజధాని కోసం చివరి వరకూ పోరాడతామని అంటున్నారు అమరావతి రైతులు. తమకు న్యాయం జరిగే వరకూ నిరసనలు తెలుపుతామని స్పష్టం చేశారు. వ్యతిరేక నిర్ణయమొస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
tulluru rythu
.
Last Updated : Jan 20, 2020, 10:52 AM IST