ETV Bharat / state

కోడెల గృహం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు

author img

By

Published : Sep 17, 2019, 12:03 AM IST

కోడెల గృహం వద్దకు తెదేపా నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారని పలువురు నేతలు తెలిపారు.

కోడెల గృహం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు
కోడెల గృహం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు

మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాద్​ హఠాన్మరణం విషయం తెలుసుకుని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన తెదేపా నేతలు, కార్యకర్తలు గుంటూరులోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

పదవులకు గౌరవం తెచ్చిన నాయకుడు కోడెల: బాలకృష్ణ

Intro:ap_atp_63_16_drug_inspector_with_wenders_av_ap10005
____________*
ఔషధతనిఖీ అధికారి నిర్వాకం...
మెడికల్ షాపు యజమానుల తో కలిసి విందు...
~~~~~~~~~~~~~*
మెడికల్ స్టోర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారే వారితో కలిసి విందులో పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో గత ఐదు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు యజమాని రైతుకు నాసిరకం మందులు ఇవ్వడంతోపాటు ఆయనపై దాడి చేసి కొట్టడంతో ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఈటీవీ లో కథనం కూడా ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన అధికారులు సంబంధిత మెడికల్ స్టోర్ తనిఖీ చేయాలని పై అధికారులు మౌఖికంగా తెలిపిన ఐదు రోజుల తర్వాత తనిఖీకి వచ్చిన ఔషధ తనిఖీ అధికారి ఔషధ దుకాణాల సంఘ సభ్యులతో కలిసి విందులో పాల్గొని తాపీగా కనిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావటం కళ్యాణదుర్గం ప్రాంతంలో చర్చనీయాంశమైంది. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న దుకాణాన్ని తనిఖీ చేసినట్లు నటిస్తున్న ఔషధ అ తనిఖీ అధికారి దాదాఖలందర్ ను పలువురు నానా దుర్భాషలాడటం కనిపించింది.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.