ETV Bharat / state

మనసు రావడం లేదా?... అదుపు చేయలేకపోతున్నారా? - twitter

వైకాపా అరాచకాలు పెరిగిపోతున్నాయని... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఈ దాడులు ఖండించడానికి సీఎంకు మనసెందుకు రావడం లేదని ప్రశ్నించారు.

lokesh
author img

By

Published : Jul 11, 2019, 1:34 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్ళకూరు గ్రామ సర్పంచ్‌ అడ్డాల శివరామరాజుపై వైకాపా శ్రేణులు చేసిన దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఖండించారు. ఇలాంటి దాడులకు అడ్డేలేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఈ ఘటనలు ఖండించడానికి జగన్‌కు మనసురావడం లేదా లేక తమ శ్రేణులను అదుపు చేయలేని అసమర్ధతతో ఉన్నారా అని నిలదీశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుంచుకోవాలని నారాలోకేశ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు

Intro:Ap_Vsp_61_11_Govt_Collage_Land_Kabja_Agitation_Ab_C8_AP10150

Body:విశాఖలోని వి ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి కార్యకర్తలు కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించిన కళాశాల ప్రిన్సిపాల్ చోద్యం చూడ్డం శోచనీయమని జన జాగరణ సమితి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల ప్రిన్సిపాల్ కూడా కబ్జాదారుల తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు వైకాపా ప్రభుత్వం వీటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కబ్జాదారులపై ప్రభుత్వ చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో కబ్జాకు గురైన ప్రాంతంలోని ప్రహరీని విద్యార్థులు కూలగొట్టారు
---------
బైట్ వాసు జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.