ETV Bharat / state

బంగారం దుకాణంలోనే సైనైడ్ మింగి కార్మికుడి ఆత్మహత్య - తెనాలిలో ఆత్మహత్య వార్తలు

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ బంగారం దుకాణంలో పనిచే నాగేశ్వరరావు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుకాణంలోని సైనైడ్ మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Suicide of a worker at a gold shop in Tenali
తెనాలిలో బంగారం దుకాణంలోనే కార్మికుడి ఆత్మహత్య
author img

By

Published : Jun 20, 2020, 10:44 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ బంగారం దుకాణంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. షరాఫ్ బజార్​లో పనిచేసే నాగేశ్వరరావు అనే కార్మికుడు సైనైడ్ మింగి బంగారం దుకాణంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి. ఆదివారం సూర్యగ్రహణం.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.