గుంటూరులోని శ్యామల నగర్ బాలుర పాఠశాల విద్యార్థులు మట్టి , గోధుమ, పిండి , పత్రం, పుష్పం , ఫలం, ఆకుకూరలు, కూరగాయలు మొదలైనవాటితో లంబోదరుడిని తయారు చేశారు. మట్టి విగ్రహాలు వివిధ రూపాల్లో తయారు చేసిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులతో అభినందించారు. అనంతరం విద్యార్థులు పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ ... విగ్రహాల తయారీలో సృజనాత్మకత వలన పిల్లల్లో ఒత్తిడి తగ్గిస్తుందని, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు . మార్కులు ఒకటే విద్యకు పరమార్ధం కాదని, విద్యార్థికి సృజనాత్మకత ఎంతో అవసరం అన్నారు ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రకృతి గణపతులు..పర్యవరణానికి పరిరక్షకులు.. - guntur district
కాలుష్య రహిత సమాజానికి పర్యావరణ పరిరక్షణకు మేము సైతం భాగస్వాములంటూ శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ విద్యార్థులు నడుంబిగించారు. వినాయక చవితి సందర్భంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు తయరుచేశారు.
![ప్రకృతి గణపతులు..పర్యవరణానికి పరిరక్షకులు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4313086-137-4313086-1567396257872.jpg?imwidth=3840)
గుంటూరులోని శ్యామల నగర్ బాలుర పాఠశాల విద్యార్థులు మట్టి , గోధుమ, పిండి , పత్రం, పుష్పం , ఫలం, ఆకుకూరలు, కూరగాయలు మొదలైనవాటితో లంబోదరుడిని తయారు చేశారు. మట్టి విగ్రహాలు వివిధ రూపాల్లో తయారు చేసిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులతో అభినందించారు. అనంతరం విద్యార్థులు పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ ... విగ్రహాల తయారీలో సృజనాత్మకత వలన పిల్లల్లో ఒత్తిడి తగ్గిస్తుందని, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు . మార్కులు ఒకటే విద్యకు పరమార్ధం కాదని, విద్యార్థికి సృజనాత్మకత ఎంతో అవసరం అన్నారు ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
k.veerachari, 9948047582
కడపజిల్లా రాజంపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఆపార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట పట్టణం పాతబస్టాండ్ కూడలిలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గజ మాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, అదే తరహాలో రాజన్న రాజ్యం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేస్తున్నారని మేడా తెలిపారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Body:వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు
Conclusion:కడప జిల్లా రాజంపేట