గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని కొందరు విద్యార్థులు చేసిన పని.. విమర్శలకు కారణమవుతోంది. గణతంత్ర వేడుకల్లో.. వైకాపాకు చెందిన పాటకు విద్యార్థులు నృత్యం చేయడం.. వివాదాస్పదమైంది. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న వర్సిటీ ఉన్నతాధికారులు, సిబ్బంది మాత్రం.. చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరించారు.
గతంలోనూ.. మూడు రాజధానులకు మద్దతుగా సభ నిర్వహించి అభాసుపాలయ్యారు. ఇప్పుడు అధికార పార్టీ పాటకు విద్యార్థుల చిందులు చూసి మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై.. కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: