గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని స్వగృహానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేరుకున్నారు. ఎస్‌ఈసీకి స్థానిక తహసీల్దార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అధికారులతో ముచ్చటించిన రమేశ్ కుమార్... తమ ఇంటిని తహసీల్దార్‌కు చూపించారు.
ఇదీచదవండి.