ETV Bharat / state

శ్రీనిధి గోల్​మాల్​ వ్యవహారంపై అధికారుల విచారణ - srinidhi golmal latest news in guntur district

శ్రీనిధి డబ్బుల గోల్​మాల్​ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. మేడికొండూరు తపాలా కార్యాలయంలో అధికారి ఎస్​ఏజీ... శ్రీనిధి ఖాతా నుంచి రూ. 1.90 లక్షలు నగదు మార్పిడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

srinidhi golmal money taken by sag officer  in guntur district
వీడిన శ్రీనిధి డబ్బుల గోల్​మాల్​ మిస్టరీ
author img

By

Published : Jun 25, 2020, 7:47 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో డ్వాక్రా మహిళలకు చెందిన శ్రీనిధి నిధుల్లో.. గోల్​మాల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు... ఎస్​ఏజీ పాత్ర ఉందని నిర్ధరించారు.

విశదల గ్రామంలో 43 డ్రాక్రా సంఘాలకు చెందిన రూ. 1.90 లక్షలు నగదును ఎస్​ఏజీ ఖాతాల్లోకి మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు. ఎస్​ఏజీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

డ్వాక్రా మహిళలకు చెందిన శ్రీనిధి నిధుల్లో గోల్​మాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.