ETV Bharat / state

''ప్రపంచంలో భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేక స్థానం''

రాష్ట్ర హై కోర్టు ప్రాంగణంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్... మెుదటి సారిగా పతాకావిష్కరణ చేశారు. న్యాయవాదుల పనితీరును కొనియాడారు. ప్రపంచంలో భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

జస్టిస్ ప్రవీణ్ కుమార్
author img

By

Published : Aug 15, 2019, 6:56 PM IST

Updated : Aug 15, 2019, 8:03 PM IST

జస్టిస్ ప్రవీణ్ కుమార్

స్వాతంత్ర సాధన కోసం ఎంతో మంది యోధులు తమ ప్రాణాలను అర్పించారని రాష్ట్ర హై కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. ప్రపంచంలో భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. మొదటిసారిగా హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేసిన ఆయన... పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. శనివారం సైతం లీగల్ సెల్ లో న్యాయవాదులు, సిబ్బంది బాధ్యతలు నిర్వహించి నిబద్ధతను చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సౌకర్యాల లేమి ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా బాధ్యతలను నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు.

గుంటూరు శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూలులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ స్పూర్తితో దేశాభివద్ధికి అందరూ కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

'ప్లాస్టిక్​ నిషేధానికి అక్టోబర్​ 2నే తొలి అడుగు'

Intro:AP_ONG_52_15_AUGUST15th_VEDUKALU_AVB_AP10136

భారతదేశం అంతటా నేడు 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడు కలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ వేడుకల్లో భాగంగాప్రకాశంజిల్లాదర్శితహసీల్దార్ కార్యాలయంలోజరిగిన జాతీయజెండావందన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్ది శెట్టి.వేణుగోపాల్ పాల్గొన్నారు.ఈసందర్భంగాఎమ్మెల్యేమాట్లా డుతూ ఎంతో మంది స్వాతంత్ర్యం కోసం పోరాడి అశువులు బాసి మనకుస్వాతంత్ర్యాన్నితెచ్చిపెట్టారు.కనుక మనంవారిని ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని అన్నారు.నావంతు గా దర్శిని అభివృద్ధి పధంలో నడిపిస్తానని తెలిపారు.
బైట్:- మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యే.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.
Last Updated : Aug 15, 2019, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.