ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో ఎస్పీబీ సంస్మరణ సభ - తెదేపా ఆధ్వర్యంలో ఎస్పీబీ సంస్మరణ సభ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని తెదేపా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో బాలు సంస్మరణ సభ నిర్వహించారు.

spb memorial meeting at guntur tdp office
తెదేపా ఆధ్వర్యంలో ఎస్పీబీ సంస్మరణ సభ
author img

By

Published : Oct 6, 2020, 7:51 PM IST

తన పాటలతో ఎందరినో చైతన్యవంతులుగా చేసిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని తెదేపా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర కొనియాడారు.

గుంటూరు లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. నేతలు బాలును స్మరించుకున్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు.

ఇదీ చూడండి :

కుక్కలంటే ఆ కుటుంబానికి ప్రాణం.. అదే వారి సమస్య..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.