తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో పాము - snakke in thullur tahasildar office
తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. రాజధాని ప్రాంతానికి వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కార్యాలయంలో ఉండగా... సర్పాన్ని చూసిన సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక సిబ్బంది పామును పట్టుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.