గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. నవయుగ హోటల్లో వంటనూనె బాగా వేడెక్కటంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సిబ్బంది వేంటనే అప్రమత్తమై...మంటలను అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు వచ్చే లోపే మంటలు ఆర్పివేశారు.
తెనాలిహోటల్లో స్వల్ప అగ్నిప్రమాదం...తప్పిన ముప్పు - fire accident news at guntur district
గుంటూరు జిల్లా తెనాలిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. నవయుగ హోటల్ వంటగదిలో నిప్పంటుకుంది. సిబ్బంది వేంటనే అప్రమత్తమై... మంటలను అదుపులోకి తెచ్చారు.
హోటల్లో స్వల్ప అగ్నిప్రమాదం...తప్పిన ముప్పు
గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. నవయుగ హోటల్లో వంటనూనె బాగా వేడెక్కటంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సిబ్బంది వేంటనే అప్రమత్తమై...మంటలను అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు వచ్చే లోపే మంటలు ఆర్పివేశారు.
ఇదీ చదవండి:
తొమ్మిదేళ్లుగా ఏకధాటిగా పాలు ఇస్తున్న ఆవు!