గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పురపాలక సంఘం అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వ్యాపార సముదాయాలను మూసివేయాలని సూచించారు. శుక్రవారం పూర్తిస్థాయిలో షాపులు మూసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :