ETV Bharat / state

సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ అరెస్ట్ - సంగం డైరీ వార్తలు

sangam dairy MD gopalakrishnan arrest
sangam dairy MD gopalakrishnan arrest
author img

By

Published : Apr 23, 2021, 4:13 PM IST

Updated : Apr 23, 2021, 5:24 PM IST

16:09 April 23

.

సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్​ను చేసిన అధికారులు.. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్​కు తరలించారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో  వీరిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి
తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

Last Updated : Apr 23, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.