ETV Bharat / state

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన శివస్వామి

author img

By

Published : Jan 31, 2021, 9:37 PM IST

గుంటూరులో వాసవీ పరివార్ ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య రాష్ట్రీయ సంఘటన సమితి అధ్యక్షుడిగా నాదెండ్ల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. కోశాధికారిగా జల్లూరి పవన్ కుమార్ నియమితులయ్యారు. సంపత్​నగర్​లోని అయ్యప్పస్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హాజరయ్యారు.

saivakshethram Shivaswami attending the swearing in ceremony in Guntur
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన శైవక్షేత్రం శివస్వామి

గుంటూరు సంపత్​నగర్​లోని అయ్యప్పస్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసవీ పరివార్ ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య రాష్ట్రీయ సంఘటన సమితి అధ్యక్షుడిగా నాదెండ్ల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. కోశాధికారిగా జల్లూరి పవన్ కుమార్ నియమితులయ్యారు. అంతకుముందు శివస్వామికి సమితి సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

ఇదీ చదవండి:

'మరోసారి గెలిపిస్తే మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.