నరసరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పైవంతెనపై డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పిడుగురాళ్ల మండలం జానపాడు వాసులు షేక్ నజీర్(20), పవన్(25)గా గుర్తించారు.
ఇదీ చదవండి: Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'