అతివేగంగా వస్తున్న లారీ, బైకును ఢీకొట్టింది. గుంటూరు నగర శివారు పొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చిలకలూరి పేటకు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
సలాం కుటుంబం ఆత్మహత్య కేసు... సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దు