తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ఎమ్మెల్యే శ్రీదేవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చరవాణులను ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లకు అందించారు.
ఇదీ చదవండి: 'భారత్.. అసలైన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం'