ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుంటూరు జిల్లాలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బ్యాంకు ఆఫ్ బరోడా ప్రతినిధులు కలిశారు. వీరిలో బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కిచి, జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా, డీజీఎం సీహెచ్ రాజశేఖర్ ఉన్నారు.
సీఎం జగన్ను కలిసిన బ్యాంకు ఆఫ్ బరోడా ప్రతినిధులు - సీఎంను కలిసిన బీవోబీ బ్యాంకు ప్రతినిధులు
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో బ్యాంకు ఆఫ్ బరోడా ప్రతినిధులు మర్యాదపూర్వంగా సమావేశమయ్యారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/21-January-2021/10330581_1.jpg