గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10 కంటైన్‌మెంట్ జోన్లలో ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలను అందిస్తున్నారు. రెడ్‌జోన్లలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్ అమలు తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ. చంద్రశేఖర్ అందిస్తారు.
ఇదీ చూడండి: