ETV Bharat / state

'విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారు'

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా... సీఎం జగన్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి అన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు.

rajyasabha member mopidevi venkataramana attend jagananna vidya scheme in guntur district
జగనన్న విద్యాదీవెన కిట్లు అందజేస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ
author img

By

Published : Oct 8, 2020, 6:20 PM IST

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రేపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు సంచులు, పుస్తకాలు, బూట్లు పంపిణీ చేశారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, మెరుగైన విద్యను అందించేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా... విద్యకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని కొనియాడారు.

ఇదీచదవండి.

ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.