.
రాష్ట్రంలో పలు చోట్ల వర్షం - ఆందోళనలో రైతులు - rain news in guntur
గుంటూరు జిల్లా బాపట్ల, ఎడ్లపాడు భట్టిప్రోలులో చిన్నపాటి జల్లులు కురిశాయి. ధాన్యం తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రొంపిచర్లలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. కాకుమానులో కురిసిన వర్షానికి శనగ పొలాల్లో నీరు నిలిచాయి. ప్రకాశం జిల్లాలోనూ చిరుజల్లులు పలకరించాయి. పొలాల్లో నీరు చేరటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో పలు చోట్ల వర్షం
.