ETV Bharat / state

రాష్ట్రప్రజలను జగన్ మోసం చేస్తున్నారు: పురంధేశ్వరి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా... సీఎం జగన్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని భాజపా జాతీయ నాయకురాలు పురంధేశ్వరి ఆరోపించారు.

పురంధేశ్వరి
author img

By

Published : Jul 21, 2019, 5:20 PM IST

కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పినా... ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని భాజపా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చే విధానానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్న పురంధేశ్వరి... రేషన్ డీలర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. 29వేల రేషన్ డీలర్లు... అనుసంధానంగా జీవిస్తున్న 20వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న పురంధేశ్వరి

ఇదీ చదవండీ...

మోర్‌ లగేజ్‌ మోర్‌ కంఫర్టబుల్‌... ఆర్టీసీ నయా నినాదం

Intro:Body:

          a baby elepehent died with electric shock at Palamaneru Gobbila Kottoor of Chittoor district. this incident happend in early hours today.     The electrical wires were down in the path. mother and baby elephant had entered into the forest. Unfortunately elephent touched the current wires and died on the spot.  mother elephent half an hour trying to wake up died elephent. Knowing the information, the forest officials reached there, arranged for a post mortem and burial. Farmers were angry on power department. 'we gave complaint to the power department about the power lines are hanging down.' farmers told

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.