ఇదీ చదవండి: కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..
'కరోనా కన్నా.. భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉంది' - pulmonologist dr. ramesh on corona
కొవిడ్ వైరస్ కన్నా భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు . రెండో విడతలో కేసులు ఎక్కువగా ఉన్నా.. మరణాల రేటు ఆందోళనకరంగా లేదంటున్నారు. ప్రజలు ఆందోళన వీడి అవగాహనతో పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా కరొనా నుంచి త్వరగా బయటపడవచ్చంటున్న గుంటూరు వైద్యుడు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ రమేశ్‌తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
pulmonology specialist doctor ramesh on corona cases
ఇదీ చదవండి: కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..