ETV Bharat / state

చిలకలూరిపేటలో వినూత్న నిరసన...వెనుకకు నడుస్తూ ర్యాలీ

author img

By

Published : Jan 21, 2020, 11:43 PM IST

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌తో ర్యాలీలు చేశారు.

రాజధానులకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన
రాజధానులకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన
రాజధానులకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి చిలకలూరిపేట జెఎసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వెనుకకు నడుస్తూ మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. 12వ రోజు జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రత్తిపాటి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.

ఇవీ చదవండి

'ఆందోళనలను ఆపే ప్రసక్తి లేదు'

Intro:మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వెనుకకు నడుస్తూ నిరసన తెలిపి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి చిలకలూరిపేటా జె.ఎ.సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.పట్టణంలోని ప్రధాన రహదారిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వెనుకకు నడుస్తూ మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని అమరావతే ఉంచాలని నినాదాలు చేశారు.అనంతరం జె.ఎ.సి ఆధ్వర్యంలో 12వ రోజు జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రత్తిపాటి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.అంతకుముందు చిలకలూరిపేట వైద్యుల బృందం కూడా జె.ఎ.సి కి సంఘీభావం తెలిపి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
బైట్1 : ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి

Conclusion:మల్లికార్జునరావు, ఈటీవి భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబరు 8008883217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.