ETV Bharat / state

'సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలి' - guntur news today

గుంటూరులో ఎమ్మెల్సీ రామకృష్ణ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు.

protest in guntur to demand cancelation to cps system
గుంటూరులో ఎమ్మెల్సీ రామకృష్ణ ఒక్కరోజు నిరాహార దీక్ష
author img

By

Published : Sep 1, 2020, 3:28 PM IST

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ... ఎమ్మెల్సీ రామకృష్ణ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరులోని తన నివాసంలో చేపట్టిన ఈ దీక్షకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మద్దతు పలికారు.

వైకాపా ప్రభుత్వం వచ్చిన వారంలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి.. ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్​ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దీర్ఘకాలిక ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.