ETV Bharat / state

'అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం'

ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి వైకాపాను గెలిపించింది రాజధానిని మార్చడం కోసం కాదని.. అమరావతని తరలిస్తే ప్రజలు, రైతులు ఊరుకోరని మంగళగిరి ఐకాస నేతలు హెచ్చరించారు.

protest for amaravathi at mangalagiri
మంగళగిరిలో ఐకాస నేతల ఆందోళన
author img

By

Published : Jan 3, 2020, 1:15 PM IST

మంగళగిరిలో ఐకాస నేతల ఆందోళన

అమరావతిని రక్షించుకునేందుకు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిరాహారదీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు వైకాపా ప్రభుత్వానికి భారీ మెజార్టీతో గెలిపించింది రాజధానిని తరలించడం కోసం కాదని.. ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే రైతులు, ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

'మంగళగిరిలో రైతుల ఆందోళన'

Intro:AP_GNT_28_03_AIKASA_NETALA_DEEKSHA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) అమరావతిని రక్షించుకునేందుకు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐకాస నేతల ఆధ్వర్యంలో నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమని ఐకాస నేతలు హెచ్చరించారు. 3 రాజధానులని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని ఐకాస నేతలు సవాల్ విసిరారు.

Body:bite

Conclusion:జంగాల అజయ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.