.
'మంగళగిరిలో రైతుల ఆందోళన'
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో రైతులు 17వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. సకల జనుల సమ్మెలో భాగంగా నీరుకొండలో అన్నదాతలు రహదారిపై బైఠాయించారు. కృష్ణాయపాలెంలో మహిళలు చండీ హోమం నిర్వహించారు. ప్రభుత్వం మనసు మార్చుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు తేల్చి చెప్పారు.
magalagiri-farmers-protest-news
.
Intro:AP_GNT_26_03_CHANDI_HOMAM_FOR_CAPITAL_VOXPOP_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. ) రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో రైతులు 17వ రోజు ఆందోళనలు కొనసాగించారు. సకల జనుల సమ్మెలో భాగంగా నీరుకొండ లో రైతులు రహదారిపై బైఠాయించారు. కృష్ణాయ పాలెం లో మహిళలు చండీ హోమం నిర్వహించారు. పురుషులు రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం మనసు మార్చుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
Body:voxpop
Conclusion:only