ఇవీ చూడండి...
దక్షిణ కోస్తా ఐజీగా ప్రభాకరరావుకు బాధ్యతలు - ఐజీ ప్రభాకరరావు తాజా వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా స్వీకరిస్తున్నామని ఐజీ ప్రభాకరరావు తెలిపారు. దక్షిణ కోస్తా ఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు, పలువురు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించనున్నట్లు ప్రభాకరరావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ముఠా కక్షలున్న చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. దిశ యాప్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తామని ఐజీ ప్రభాకరరావు పేర్కొన్నారు.
ఐజీగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకరరావు
ఇవీ చూడండి...
రేపు విజయవాడకు జనసేన అధినేత పవన్