గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాలలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 11 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 లక్షల 51 వేల నగదు, 7 కార్లు, 13 బైక్లు,14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు గ్రామీణ జిల్లాలో ఎక్కడైనా పేకాటగాని, అక్రమ మద్యం రవాణా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిస్తే 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వివరించారు.
ఇదీ చదవండి
పేకాట స్థావరంపై పోలీసుల దాడి...నగదు స్వాధీనం - Police raid poker site guntur district
గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 11 మందిని అదుపులోకి తీసుకుని 7 కార్లు స్వాధీనం చేసుకున్నారు.