గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాతమల్లయపాలెం గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద కోతముక్క అడుతున్న 10 మంది జూదరులను పోలీసులు పట్టుకున్నారు.
వీరి నుంచి రూ. 82,420 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: