ETV Bharat / state

గుంటూరులో జూదం బ్యాచ్ అరెస్ట్.. నగదు స్వాధీనం - గుంటూరు నేర వార్తలు

గుంటూరులోని కంకరగుంట వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు
పోలీసుల అదుపులో నిందితులు
author img

By

Published : Jan 2, 2021, 9:38 AM IST

గుంటూరు కంకగుంట ఫ్లైఓవర్​పై సమీపంలోని ఆర్​ఆండ్​బీ క్వార్టర్స్ వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.82,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు నగరపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

ఇదీ చదవండి:

గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.