ETV Bharat / state

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ - విద్యుత్‌ కంపెనీల పిటిషన్

పీపీఏల అంశంలో విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై హైకోర్టులో ఈనెల 22న విచారణ జరగనుంది. విద్యుత్‌ కొనుగోలును ప్రభుత్వం నిలిపివేసిందంటూ పవన, సౌర విద్యుత్ కంపెనీలు పిటిషన్‌ దాఖలు చేశాయి.

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ
author img

By

Published : Aug 1, 2019, 7:24 PM IST

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ

పీపీఏల నిలిపివేతపై హైకోర్టులో మరో రెండు విద్యుత్‌ కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. సౌర, పవన విద్యుత్‌ కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోళ్లు ఆపివేసిందని హైకోర్టును పలు సంస్థలు ఆశ్రయించాయి. ఈ నెల 22న వీటి అనుబంధ పిటిషన్లు ఉన్నాయన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది... వాటితో పాటు ఈ రెండు పిటిషన్ల విచారించాలని కోరారు. సమ్మతించిన న్యాయస్థానం... పీపీఏలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఈ నెల 22న విచారణ చేస్తామని తెలిపింది.

ఇదీ చదవండీ...

రైతులు "అడ్డుకున్నారు".. పోలీసులు "లాక్కెళ్లారు"

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి దాడులు రోజురోజుకూ అధికమవుతున్నాయి వీటి అక్రమ రవాణాపై నిరంతరం పోలీసులు ఎక్సైజ్ అధికారులు మెగా వస్తున్నప్పటికీ ఏదో రూపంలో అక్రమ రవాణా జరుగుతూనే ఉంది అందుకు తగ్గట్టుగానే ఎక్సైజ్ పోలీసులు ఎక్కడికక్కడే అప్రమత్తమవుతున్నారు దీనిలో భాగంగానే నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద ఆటో అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నాను.ముందుకు అందిన సమాచారం మేరకు మాటువేసి పట్టుకున్నారు ఇదంతా తరలించడానికి 1 చక్రవాహం కూడా పైలెట్ వ్యవహరిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు పట్టుబడిన గద్య విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. బైట్ : జి టి మోహన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.