ETV Bharat / state

బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్

బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని గుంటూరు దిశ పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

person arrested on the case of attempt rape on a minor girl in guntur dst

author img

By

Published : Aug 12, 2020, 6:20 PM IST

Updated : Aug 12, 2020, 7:25 PM IST

బాలికపై అత్యాచారానికి యత్నించిన 53 సంవత్సరాల వ్యక్తిని గుంటూరు దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు మోతీలాల్ నగర్, నెహ్రూనగర్ ఏరియాలో బాధిత తల్లిదండ్రులు కూలి పనులకు వెళుతూ వారి అబ్బాయి (1), అమ్మాయి (ఒకటిన్నర సంవత్సరం) ని మేనకోడలు వద్ద వదిలి పెట్టి వెళ్లేవారు.

ఈ క్రమంలోనే ఆరోజు వదిలి వెళ్లగా.. మేనకోడలు బయట పని చేసుకుంటుండగా... పక్కింట్లో ఉండే బెరీల రాము.. పసిపాపకు చాక్లెట్స్ ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారంయత్నం చేశాడు. పాప ఏడుపు విని ఆమె బంధువు లోపలికి వెళ్లింది. రాము ఆమెను బెదిరించి పారిపోయాడు.

కేసు నమోదు చేసిన దిశ పోలీసులు దర్యాప్తు చేసి నిన్న ఉదయం నిందితుడిని అరెస్టు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరించారు.

ఇదీ చూడండి:

144 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్టు

Last Updated : Aug 12, 2020, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.