ETV Bharat / state

కస్తూర్బా గాంధీ జూనియర్ బాలికల కళాశాలకు భూమి పూజ - అచ్చంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వార్తలు

అచ్చంపేటలోని కస్తూర్బా గాంధీ జూనియర్ బాలికల కళాశాల నిర్మాణానికి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు భూమి పూజ చేశారు. నాడు- నేడు ద్వారా పాఠశాలలకు కార్పొరేట్​ వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Pedakurapadu MLA Namburu Sankararao Bhoomi Pooja for Kasturba Gandhi Junior Girls College at Atchampeta in Guntur district
కస్తూర్బా గాంధీ జూనియర్ బాలికల కళాశాలకు భూమి పూజ
author img

By

Published : Jun 15, 2020, 12:05 PM IST

గుంటూరు జిల్లా అచ్చంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో... జూనియర్ బాలికల కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మంచబోయే ఈ కార్యక్రమానికి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు. నాడు- నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చదవండి; ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు తెదేపా సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.