గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో వరదలతో గ్రామం చుట్టూ నీరు చేరింది. ఈ క్రమంలో ఈ రోజు రత్తమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లటానికి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీచదవండి.