గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ఒడిశాకు ప్రాణవాయువు రైలు బయలుదేరింది. ఆక్సిజన్ సేకరణకు ఖాళీ ట్యాంకర్లతో కూడిన గూడ్స్ రైలు తరలివెళ్లింది. సదరు రైలులో ఐదు ప్రాణవాయువు ట్యాంకర్లతో కూడిన లారీలు ఉన్నాయి.
రెండ్రోజుల్లో రాష్ట్రానికి రాక
ఒడిశాలోని అనుగూల్ సహా ఇతర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల నుంచి ఆక్సిజన్ నిల్వలు రాష్ట్రానికి తరలిరానున్నాయి. రెండ్రోజుల్లో ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌తో తిరిగి రాష్ట్రానికి చేరనుంది.
ఇవీ చూడండి : Oxygen: ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా రాష్ట్రానికి 2,000 మెట్రిక్ టన్నుల ఎల్ఎంవో