ETV Bharat / state

పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ - corona latest updates guntur district

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా అనుమానంతో కొవిడ్ పరీక్షలు చేయించుకోగా బుధవారం కరోనా ఉందని నిర్ధారణ అయింది.

one corona positive case in perecherla guntur district
పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్
author img

By

Published : Jul 8, 2020, 8:04 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. పేరేచర్లలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది. మేడికొండూరు మండలంలో మెుత్తం 12 కేసులు నమోదయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం మండలంలో ఇప్పటి వరకు 5 కేసులు రాగా ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా లాక్​డౌన్ విధులు నిర్వహించిన ఫిరంగిపురానికి చెందిన ఐదుగురు పోలీసులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఇదీ చదవండి: నిజాంపట్నం హార్బర్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.