ETV Bharat / state

'అనుమతులు లేకుండా సాగర్​ జలాశయంలో లాంచీలు తిప్పరాదు' - నాగార్జున సాగర్​ డ్యాం తాజా వార్తలు

సాగర్​ జలాశయంలో అనుమతులు లేకుండా లాంచీలు తిప్పడానికి వీలు లేదని మాచర్ల గ్రామీణ సీఐ తెలిపారు. విజయపురి సౌత్​లో లాంచీ స్టేషన్​ను పరిశీలించి లాంచీ మేనేజర్​ స్వామికి సూచనలు చేశారు.

no boats were drive in nagarjuna sagar dam
మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి
author img

By

Published : Oct 3, 2020, 9:12 AM IST

నాగార్జున సాగర్​ జలాశయంలో లాంచీలను తిప్పడానికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయపురి సౌత్​లో లాంచీ స్టేషన్​ను ఆయన పరిశీలించారు. లాంచీల లైసెన్స్​, ఫిట్​నెస్​ పత్రాలను స్థానిక పోలీస్​స్టేషన్​లో ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా లాంచీలు నడపరాదని లాంచీ మేనేజర్​ స్వామికి సూచించారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన లాంచీలు ఏపీలోకి రావడానికి ఎటువంటి అనుమతులు లేవన్నారు.

ఇదీ చదవండి :

అర్థాంతరంగా ఆగిన ఒంగోలు తాగునీటి పథకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.