గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని సత్రం బజారురోడ్డును... భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రోడ్డుగా నామకరణం చేశారు. ఈ బజారుకు నామకరణం అనంతరం స్కౌట్స్, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచే సేవాభావం కలిగి ఉండాలని... భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కన్నెగంటి సంధ్యారాణి సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్కౌట్స్ చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి: 'నాగార్జున వర్సిటీలో వైఎస్సార్ విగ్రహమా..?'