ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 390 కరోనా కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినప్పటికీ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కొత్తగా 390 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్​ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.

spreading of corona in guntur
గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
author img

By

Published : Oct 16, 2020, 7:00 AM IST

గుంటూరు జిల్లాలో కొత్తగా 390 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 62,501కి చేరుకుంది. అత్యధికంగా నగరంలో 85 కేసులున్నాయి. నరసరావుపే-26; మంగళగిరి, బాపట్ల-18; డేపల్లి, చిలకలూరిపేట- 17; రేపల్లె-16; పెదకాకాని- 15; పొన్నూరు- 13; నకరికల్లు-10 కేసులు బయటపడ్డాయి.

జిల్లాలో ఇప్పటివరకు 56,362 మంది కోలుకోగా, మొత్తం మరణాల సంఖ్య 573కి చేరింది. వైరస్​ కారణంగా రాష్ట్రంలో ఎక్కువ మరణాలు ఉన్న జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: అన్నదాతల జీవితాలు అతలాకుతలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.