ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 431 కరోనా కేసులు... ముగ్గురు మృతి

జిల్లాలో కొవిడ్​-19​ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ మరో 431 మందికి కరోనా వైరస్​ పాజిటివ్​గా​ నిర్థరణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 105 ఉన్నాయి.

new 431 corona cases found in Guntur district
జిల్లాలో కొత్తగా 431 కరోనా కేసులు... ముగ్గురు మృతి
author img

By

Published : Oct 11, 2020, 9:31 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 431 కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 60 వేల 996 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 105 ఉన్నాయి.

మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి-51, రేపల్లె-34, సత్తెనపల్లి-24, తాడికొండ-21, బాపట్ల-18, మంగళగిరి-16, అమృతలూరు-16, పొన్నూరు-14, నరసరావుపేట-13, నూజండ్ల-11, వినుకొండ-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్​లో పేర్కొన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 54 వేల 349 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ గుంటూరు జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 560కి చేరింది. రాష్ట్రంలో ఈ వైరస్​తో అత్యధిక మరణాలు సంభంవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.