ప్రత్యేక హోదాను కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎక్కువమంది ఎంపీలను గెలిపిస్తే.. ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని నిలదీశారు. రాష్చ్రంలో ఉన్న పరిశ్రమలే వెళ్లిపోతున్న దయనీయ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాడతామన్నారు. ఎక్కువ పంచాయతీల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వెలిబుచ్చారు.
ఇదీ చదవండి:
రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేక హోదా గాలికొదిలేశారు: నారా లోకేశ్ - వైకాపాపై నారా లోకేశ్ మండిపాటు వార్తలు
వైకాపా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామిని విస్మరించిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాను కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.
ప్రత్యేక హోదాను కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎక్కువమంది ఎంపీలను గెలిపిస్తే.. ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని నిలదీశారు. రాష్చ్రంలో ఉన్న పరిశ్రమలే వెళ్లిపోతున్న దయనీయ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాడతామన్నారు. ఎక్కువ పంచాయతీల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వెలిబుచ్చారు.
ఇదీ చదవండి:
TAGGED:
నారా లోకేశ్ తాజా వార్తలు