ETV Bharat / state

'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'

ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని తెదేపా అభ్యర్థులపై కక్షపూరితంగా  ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని వేమూరు తెదేపా అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు.

'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'
author img

By

Published : Apr 6, 2019, 4:21 PM IST

ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని తెదేపా అభ్యర్థులపై కక్షపూరితంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని వేమూరు తెదేపా అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడలో రోడ్​షో చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి... సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మద్దతుగా వేల సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బదీలీ జరుగుతోందని ఆనంద్​బాబు విమర్శించారు. వైకాపాకు లబ్ధి చేసేందుకే ప్రధాని మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని... ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.

'తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం దాడులు'

ఇదీ చదవండి.... ఉగాది వేళ.. తెలుగు యువత విజయాలు గర్వకారణం

Intro:ap_rjy_37_06_navoda_exam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:జవహర్ నవోదయ విద్యాలయ లో ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు కలిగిన జవహర్ నవోదయ విద్యాలయ లో ఆరవ తరగతిలో ప్రవేశించేందుకు అవసరమైన పరీక్షణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ప్రతి మండలంలోని ఒక పరీక్ష కేంద్రాన్ని అదేవిధంగా జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కో కేంద్రాల్లో 300 నుండిe400 మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిపేందుకు విద్యా సమితి అన్ని ఏర్పాట్లు చేసింది తన పిల్లలతో పరిశీలించేందుకు తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలు తరలివచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.