ETV Bharat / state

'ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా భాజపా వ్యవహరిస్తోంది' - muslim unions protest news in narsaraopeta

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్​ఆర్​సీ, సీఏబీలను రద్దు చేయాలంటూ నరసరావుపేటలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలపై వ్యతిరేక చర్యలకు పాల్పడిన భాజాపాకు వైకాపా మద్ధతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక వైకాపా ఎంపీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టిడించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/13-December-2019/5361451_885_5361451_1576237604220.png
muslim unions protest in narsaraopeta
author img

By

Published : Dec 13, 2019, 7:31 PM IST

గుంటారు జిల్లా నరసరావుపేటలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్​ఆర్​సీ, సీఏబీలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా భాజపా పాల్పడిందని మండిపడ్డారు. ముస్లింలపై వ్యతిరేక చర్యలకు పాల్పడిన భాజాపాకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం నరసరావుపేట వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తాతముత్తాతల కాలం నుంచి భారతదేశంలో జీవిస్తున్న తమను వెళ్లగొట్టే చర్యలకు భాజపా పాల్పడుతోందని అన్నారు. అటువంటి చర్యలను కేంద్రం వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

నరసరావుపేటలో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ

ఇదీ చూడండి: ముస్లిం భక్తుడి ఇంటికి విచ్చేసిన చినజీయర్​

Intro:ap_gnt_81_13_mp_kaaryaalayaanni_muttadinchina_muslim_sanghaalu_avb_ap10170

ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ముస్లిం సంఘాలు.

నరసరావుపేట లో ముస్లిం సంఘాలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఆర్ సి, సి ఏ బి లను రద్దు చేయాలంటూ నినాదాలు చేసుకుంటూ పట్టణంలోని షాదీఖానా నుండి పల్నాడు రోడ్డు మీదుగా ఎంపీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.

Body:అనంతరం నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. దేశం లోని ప్రతి ఒక్క ముస్లిం ల మనోభావాలను దెబ్బ తీసే విధంగా బీజేపీ పాల్పడిందని మండిపడ్డారు. ముస్లిం లపై వ్యతిరేక చర్యలకు పాల్పడిన బీజేపీ కి ఎపి రాష్ట్ర ప్రభుత్వం అయిన వైసీపీ మద్ధతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Conclusion:అనంతరం ముస్లిం సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. తాతముత్తాతల కాలం నుంచి భారతదేశంలో జీవిస్తున్న మమ్ములను వెల్లగొట్టే చర్యలకు బీజేపీ పాల్పడుతోందని, అటువంటి చర్యలను కేంద్రం వెనక్కు తీలుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు పర్యవేక్షించారు.

బైట్: అబ్దుల్ రజాక్, ముస్లిం సంఘ నేత.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.