ETV Bharat / state

'మున్సిపల్​ ఔట్ సోర్స్ కార్మికుల పిల్లలకు అమ్మఒడి పథకం వర్తింపజేయాలి' - municipal workers dharna news

ఔట్ సోర్స్ కార్మికుల పిల్లలకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలని.. మున్సిపల్ కార్పొరేషన్​ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గుంటూరులో ధర్నా నిర్వహించారు.

municipal workers dharna
మున్సిపల్​ ఔట్ సోర్స్ కార్మికుల ధర్నా
author img

By

Published : Dec 28, 2020, 9:09 PM IST

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఔట్ సోర్సింగ్​ కార్మికుల పిల్లలకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలని యూనియన్​ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్​ చేశారు. 12వేలకు పైగా వేతనం తీసుకుంటున్న మున్సిపల్ కార్మికుల పిల్లలకు అమ్మఒడి పథకాన్ని రద్దు చేయాలని జీవో జారీ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్​ కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన జగన్.. నేడు అధికారంలోకి రాగానే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్​లో చేర్చడం దారుణమన్నారు. మున్సిపల్ విభాగంలోని ప్రతి కార్మికులకు అమ్మఒడి వర్తింపజేయాలని.. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు కలెక్టరేట్​ వద్ద జనసేన నేతల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.